కాంగ్రెస్ లో చేరిన మంబాపూర్ బీ ఆర్ఎస్ కార్యకర్తలు

కాంగ్రెస్ లో చేరిన మంబాపూర్ బీ ఆర్ఎస్ కార్యకర్తలు

తాండూర్ నియోజకవర్గం: పెద్దెముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన  బీ ఆర్ ఎస్ మాజీ ఎంపిటిసి లావణ్య రాధా కృష్ణ రెడ్డి, బీఆర్ ఎస్ యూత్ ప్రెసిడెంట్ హర్ష వర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు శివ రెడ్డి, అన్జలప్ప, యేసు, సుందర్, నర్సింహులు, సత్యప్ప, లాలప్ప తదితర 20 మంది బీ ఆర్ఎస్ కార్యకర్తలు శని వారం  పేద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ  అధ్యక్షుడు నారాయణరెడ్డి  ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో చేరిన మంబాపూర్ బీ ఆర్ఎస్ కార్యకర్తలుకాంగ్రెస్ పార్టీ విధానాలకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల పట్ల ఆకర్షితులై పార్టీ లో చేరినట్లు వారు తెలిపారు.