ఏపీలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి  సీఐడీ అధికారులు

ఏపీలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి  సీఐడీ అధికారులు

ఏపీలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళిన సీఐడీ అధికారులు. టీడీపీ జనరల్​ సెక్రటరీ పేరుతో నోటీసులు ఇచ్చిన సీఐడీ. టీడీపీ అనుబంధ పత్రిక చైతన్యరథం కథనాలపై వివరాల సేకరణ. పత్రిక నిర్వహణ ఎవరు చూస్తున్నారని ఆరా తీసిన  సీఐడీ.