‘బలగం’ మూవీ గాయకుడు పస్తం మొగిలయ్య పరిస్థితి విషమం

‘బలగం’ మూవీ గాయకుడు పస్తం మొగిలయ్య పరిస్థితి విషమం

బలగం మూవీ గాయకుడు పస్తం మొగిలయ్య పరిస్థితి విషమంగా ఉంది. సంరక్ష ఆస్పత్రిలో డయాలసిస్​ చేస్తుండగా గుండెపోటు వచ్చింది.    హైదరాబాద్​కు తరలించాలంటున్న కుటుంబ సభ్యులు.