ఏపీలోని నిరుద్యోగులకు సీఎం వైఎస్​ జగన్​ శుభవార్త

ఏపీలోని నిరుద్యోగులకు సీఎం వైఎస్​ జగన్​ శుభవార్త

ఏపీలోని నిరుద్యోగులకు సీఎం వైఎస్​ జగన్​ శుభవార్త వినిపించారు. గ్రూప్​–1, గ్రూప్​–2 నోటిఫికేషన్ల విడుదలకు ఆయన గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. ఏపీలో అతి త్వరలో నోటిఫికేషన్లు విడుదలవుతాయి. వెయ్యికి పైగా పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్లు విడుదల చేస్తారు.