తుర్కపల్లి ఎస్సై తక్యుద్దీన్ ని నగదు పురస్కారంతో అభినందించిన సిపి తరుణ్ జోషి 

తుర్కపల్లి ఎస్సై తక్యుద్దీన్ ని నగదు పురస్కారంతో అభినందించిన సిపి తరుణ్ జోషి 

తుర్కపల్లి, ముద్ర : భువనగిరి జోన్ పరిధిలోని ఐదు పోలీస్ స్టేషన్లో నిద్రిస్తున్న మహిళ మెడలోంచి దొంగతనాలు చేస్తూ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేసిన డక్కలి గ్యాంగ్ ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన  తుర్కపల్లి ఎస్సై తక్యుద్దీన్ ని రాచకొండ సిపి తరుణ్ జోషి ప్రత్యేకంగా అభినందించి నగదు పురస్కారం  అందజేశారు.