డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

టిఎస్ న్యూస్:-రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయింది. 
విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 
11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. 
హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య.

పోస్టుల వివరాలు...

  • 11 వేల 62 పోస్ట్ లతో  DSC నోటిఫికేషన్
  • స్కూల్ అసిస్టెంట్ 2 వేల 629
  • లాంగ్వేజ్ పండిట్ 727
  •  P.E.T 182
  • ఎస్జీటీ  6 వేల 508
  • స్కూల్ అసిస్టెంట్  (Special Educatiors) 
  • 220
  • ఎస్జీటీ (Special Education) 796

Files