మంత్రి శ్రీధర్ బాబుకు అభినందనలు తెలిపి సత్కరించిన జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇనుముల సతీష్

మంత్రి శ్రీధర్ బాబుకు అభినందనలు తెలిపి సత్కరించిన జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇనుముల సతీష్

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి:  తెలంగాణ రాష్ట్ర  సచివాలయంలో రాష్ట్ర సమాచార, సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్, పరిశ్రమలు మరియు వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల శాఖామంత్రివర్యులుగా దుద్దిళ్ల  శ్రీధర్ బాబు పదవీ స్వీకార మరియు ఛాంబర్ పూజ, మొదటి ఫైల్ పై సంతకం పెట్టిన కార్యక్రమంలో  పాల్గొని    పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మంథని డివిజన్ మీడియా కన్వీనర్ ఇనుముల సతీష్  అభినందనలు, శుభాకాంక్షలు తెలిపి తిరుమల తిరుపతి వెంకన్న ప్రసాదం మంత్రికి అందజేసి, టిటిడి శాలువాతో సతీష్ సత్కరించారు.