అమెరికాలో దీపావళికి అధికారికంగా సెలవు

అమెరికాలో దీపావళికి అధికారికంగా సెలవు

అమెరికాలో దీపావళి పండుగకు గుర్తింపు లభించింది. దీపావళిని జో బైడెన్​ సర్కారు సెలవు దినంగా ప్రకటించింది. ఫెడరల్​ ప్రభుత్వ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. దీపావళి డే  యాక్ట్​ కింద బిల్లు అమల్లోకి వచ్చింది.