( వీడియో ) - కేసీఆర్ ఇంటికి తాగు నీటి కష్టాలు!

ముద్ర,తెలంగాణ:- కెసిఆర్ ప్రస్తుతం ఉంటున్న ఇంటికి నీటి సమస్య ఏర్పడింది. దీంతో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలో నీటి సమస్య తీర్చేందుకు ట్యాంకర్లు వచ్చాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దగ్గర ఉండి ట్యాంకర్లను తెప్పించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.