కాసేపట్లో సికిందరాబాద్ స్టేషన్ కు చేరుకోనున్న ప్రధాని

కాసేపట్లో సికిందరాబాద్ స్టేషన్ కు చేరుకోనున్న ప్రధాని

షెడ్యూల్ టైం కు పది నిమిషాల ముందే ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని. కాసేపట్లో సికిందరాబాద్ స్టేషన్ కు చేరుకోనున్న ప్రధాని. సికిందరాబాద్ లో వందే భారత్ రైలును ప్రారంభించనున్న ప్రధాని. సికిందరాబాద్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన. 13 ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని.