పాకిస్తాన్​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ను అరెస్టు

పాకిస్తాన్​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ను అరెస్టు చేశారు. అవినీతి కేసులో ఆయన అరెస్టయ్యారు. ఆయన్ని ఇస్లామాబాద్​లో అరెస్టు చేసిన పాక్​ రేంజర్లు. కోర్టులో హాజరుపర్చిన తరువాత ఇమ్రాన్​ను అరెస్టు చేశారు.