10th Hindi paper leak హిందీ పేపర్​ లీక్​ను నిర్థారించిన విద్యాశాఖ

10th Hindi paper leak హిందీ పేపర్​ లీక్​ను నిర్థారించిన విద్యాశాఖ

వరంగల్​: హిందీ పేపర్​ లీక్​ను నిర్థారించిన విద్యాశాఖ. టెన్త్​ హిందీ పేపర్​ లీకైనట్లు పోలీసు శాఖ గుర్తించింది.  లీక్​ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన వరంగల్​ సీపీ రంగనాథ్​. వరంగల్​ హన్మకొండ డీఈవోలతో మాట్లాడిన రంగనాథ్​. తమ పరిధిలో పేపర్​ లీక్​ కాలేదంటున్న డీఈవోలు. పేపరు ఎక్కడి నుంచి లీకైందని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.