YS Bhaskar Reddy petition తెలంగాణ హైకోర్టులో వైఎస్​ భాస్కర్​ రెడ్డి పిటిషన్​

YS Bhaskar Reddy petition తెలంగాణ హైకోర్టులో వైఎస్​ భాస్కర్​ రెడ్డి పిటిషన్​

తెలంగాణ హైకోర్టులో వైఎస్​ భాస్కర్​ రెడ్డి పిటిషన్​ వేశారు.    వివేకా హత్య కేసులో ఎ 4 దస్తగిరిని అప్రూవర్​గా ప్రకటించడాన్ని సవాల్​ చేస్తూ హైకోర్టులో భాస్కర్​ రెడ్డి పిటిషన్​వేశారు.  ఇదే అంశంపై మరో పిటిషన్​ దాఖలు చేసిన ఎంవీ కృష్ణా రెడ్డి. రెండు పిటిషన్లను కలిపి సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.