శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో చిరుతపులి ఆనవాళ్లు...?

శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో చిరుతపులి ఆనవాళ్లు...?

ముద్ర, హైదరాబాద్‌ : శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో చిరుతపులి ఆనవాళ్లు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. చిరుతపులి ఆనవాళ్లను గుర్తించిన విమానాశ్రయ సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారమిమిచ్చారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ అధికారులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విమానాశ్రయ పరిసరాలను పరిశీలించారు.