ఆయనకు 80.. ఆమెకు 75.. వివాహం చేసుకున్న వృద్ధ జంట

ఆయనకు 80.. ఆమెకు 75.. వివాహం చేసుకున్న వృద్ధ జంట
  • మహబూబాబాద్ - నెల్లికుదురు మండలం వస్త్రం తండాలో గుగులోతు లాలమ్మ(75), సమిడా నాయక్(80) దంపతులు 80 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నారు.
  • 70 సంవత్సరాల క్రితం గంధర్వ వివాహం చేసుకున్న వీరికి నలుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వీరి మనవళ్ళు, మనవరాలు తాత, నానమ్మ పెళ్లి చేయాలని మనుమడు యాకూబ్ పుట్టినరోజు సందర్భంగా పెళ్లి నిర్వహించారు.
  • వృద్ధ దంపతుల పెళ్లి చూడడానికి తండాలోని జనం అందరూ తరలివచ్చారు.