గుడ్‌ న్యూస్: భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు...

గుడ్‌ న్యూస్: భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్‌లోని అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 37 ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణులైన వారు మే 5వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, సీపీటీ, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 18 నుంచి 30 ఏళ్ల లోపు వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.48 వేల నుంచి రూ.1.37 లక్షలు వేతనంగా ఉంటుంది. 

నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడే...

https://psc.ap.gov.in/Documents/NotificationDocuments/FRONotification_06032024.pdf