రాష్ట్రపతికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

రాష్ట్రపతికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి భువనగిరి :భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి పర్యటనకు హాజరైన ఆమెకు భువనగిరి శాసనసభ సభ్యులు    కుంభ అనిల్ కుమార్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.