జర్నలిస్టు అంత్యక్రియలలో పాల్గొన్న ఎంపీ,ఎమ్మెల్యే

జర్నలిస్టు అంత్యక్రియలలో పాల్గొన్న ఎంపీ,ఎమ్మెల్యే

దుబ్బాక,ముద్ర: సిద్దిపేట జిల్లా అక్బర్ పేట-భూంపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలో సీనియర్ జర్నలిస్ట్ మద్దుల కిష్టారెడ్డి మృతి చెందారు.ఈ విషయం తెలుసుకొని అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులను మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.