మంత్రిఉత్తమ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన మండల పార్టీ అధ్యక్షుడు సుబ్బారావు.

మంత్రిఉత్తమ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన మండల పార్టీ అధ్యక్షుడు సుబ్బారావు.

ముద్ర,పాలకీడు:-తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ,సివిల్ సప్లై  మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని    పాలకీడు  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్ వి సుబ్బారావు మర్యాదపూర్వకంగా మంగళవారం కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.పాలకీడు మండల ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.