కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ

కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు శిబిరాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఖమ్మం నగరం 18వ డివిజన్ శ్రీరామ్ నగర్ లో ఉచిత కంటి వెలుగు శిబిరాన్ని ఎర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ, జిల్లా కలెక్టర్ గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా ఛైర్మన్ విజయ్, కార్పొరేటర్ మందడపు లక్ష్మీ తదితరులు ఉన్నారు.