పాక్​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​పై 85కు  పైగా కేసులు 

పాక్​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​పై 85కు  పైగా కేసులు 

పాక్​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​పై 85కు  పైగా కేసులు నమోదయ్యాయి. అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన అరెస్టు సమయంలో ఇస్లామాబాద్​ కోర్టు వద్ద ఘర్షణ జరిగింది. ఇమ్రాన్​ ఖాన్​ లాయర్లకు గాయాలయ్యాయి. 2018 నుంచి 2022 వరకు ఆయన పాక్​ ప్రధానిగా ఉన్నారు. పీటీఐ పార్టీ అద్యక్షుడిగా ఉన్నారు. ఇమ్రాన్​ అరెస్టుతో పాక్​లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇస్లామాబాద్​లో 144 సెక్షన్​ విధించారు. ఆయన్ని రావల్పిండికి తరలించారు.