మైత్రీ మూవీ మేకర్స్​ కార్యాలయంలో కొనసాగుతున్న ఐటీ సోదాలు

మైత్రీ మూవీ మేకర్స్​ కార్యాలయంలో కొనసాగుతున్న ఐటీ సోదాలు

మైత్రీ మూవీ మేకర్స్​ కార్యాలయంలో కొనసాగుతున్న ఐటీ సోదాలు. ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారుల ఆరా తీస్తున్నారు. ముంబై ఫైనాన్షియర్ల లింకులపై ఆరా తీస్తున్న ఐటీ అధికారులు. ముంబైలోని ఫైనాన్షియర్లు, నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు చేస్తున్నారు. సినీ నిర్మాణ సంస్థలు, ప్రముఖుల పెట్టబడులపై ఆరా తీస్తున్నారు.  భారీ బడ్జెటు పేరు చెప్పి ఫైనాన్స్​ తీసుకున్నట్లు గుర్తించారు.  నిబంధనలు ఉల్లంఘించి విదేశీ  నిధులు రాబట్టినట్లు గుర్తించారు.  వందల కోట్ల రూపాయల పెట్టుబడులపై ఐటీ ఆరా తీస్తోంది. సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు సమాచారం. పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన ఐటీ.