జులై 2న ఆన్లైన్ క్విజ్ పోటీలు

జులై 2న ఆన్లైన్ క్విజ్ పోటీలు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: రాజీవ్ గాంధీ యూత్ ఆన్ లైన్ క్విజ్ పోటీలు-2023 జులై 2న నిర్వహించనున్నట్లు ఉత్సాహవంతులు ఈ ఆన్లైన్ క్విజ్ పోటీలో పాల్గొనవచ్చని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు చల్ల తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. 16 నుండి 35 సంవత్సరాల లోపు పార్టీలకు అతీతంగా పాల్గొనవచ్చు అన్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఈ క్రింద నంబర్ కు 7661899899 మిస్ కాల్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు.