సుద్దాలలో అన్నధాతలతో కలిసి రైతు దినోత్సవ వేడకల్లో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే  విజయరమణ రావు

సుద్దాలలో అన్నధాతలతో కలిసి రైతు దినోత్సవ వేడకల్లో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే  విజయరమణ రావు

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: సుల్తానాబాద్ మండలం, సుద్దాల గ్రామంలో పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు విజయరమణ రావు రైతులు, విద్యార్థులతో కలిసి వరి పొలంలో నాటు వేసి జాతీయ రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి అన్నధాతలందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ జెడ్పీటీసీ మినుపాల స్వరూప ప్రకాష్ రావు, అంతటి అన్నయ్య గౌడ్, సాయిరి మహేందర్, చిలుక సతీష్ , అబ్బయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, విద్యార్థులు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.