డ్రైనేజ్ సమస్యపై వినూతన నిరసన

డ్రైనేజ్ సమస్యపై వినూతన నిరసన

ముద్ర, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 22వ వార్డులో డ్రైనేజీ సమస్యను మూడు సంవత్సరాలు అవుతున్న పట్టించుకోవడంలేదని పూదరి శివ, కాంగ్రెస్ నాయకులు నడిరోడ్డులో ఉన్న డ్రైనేజీ ముందు వినూత్న నిరసన చేశారు. సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ ఈ డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరారు.