Qnet Scam case క్యూనెట్​ కేసులో ఏడుగురు  అరెస్టు

Qnet Scam case క్యూనెట్​ కేసులో ఏడుగురు  అరెస్టు

హైదరాబాద్​లో క్యూనెట్​ కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంస్థ మల్టీలెవల్​ మార్కెటింగ్​ పేరిట మోసాలు చేస్తోంది. క్యూనెట్​ అనుబంధ సంస్థ యజమాని సహా ఏడగురిని అరెస్టు చేశారు.