Jupalli krishna rao నేను కాంగ్రెస్​ పార్టీలో చేరడంలేదు: జూపల్లి

Jupalli krishna rao నేను కాంగ్రెస్​ పార్టీలో చేరడంలేదు: జూపల్లి

తాను కాంగ్రెస్​ పార్టీలో చేరడంలేదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇప్పటికైతే ఏ పార్టీలోకి వెళ్లడంలేదన్నారు. జూన్​లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కేసీఆర్​ను గద్దె దింపడానికి ఏది సరైన మార్గమైతే అటువైపు వెళతానని అన్నారు. ఈటల రాజేందర్​ తనను బీజేపీలోకి రమ్మన్నారని తెలిపారు. అయితే ఆయన్నే మాతో కలసి రావాలని కోరానని చెప్పారు.