Sania Mirza Farewell Match: టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఫేర్ వెల్ మ్యాచ్

Sania Mirza Farewell Match: టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఫేర్ వెల్ మ్యాచ్

ఈరోజు ఎల్బీ  స్టేడియం తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ టెన్నిస్ కాంప్లెక్స్ లో జరిగిన సానియా మీర్జా ఫేర్ వెల్ మ్యాచ్ కు ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారు, క్రీడా శాఖ మంత్రిడాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవ అతిథులుగా హాజరైన సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు, క్రీడలు యువజన అభివృద్ధి పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గారు, ఐటీ మరియు పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ గారు, ప్రముఖ మాజీ క్రికెట్ క్రీడాకారుడు మహమ్మద్ అజరుద్దీన్ సానియా మీర్జా తల్లిదండ్రులు ఇమ్రాన్ మీర్జానసీమా మిర్జా ..చాముండేశ్వరి నాథ్ తదితరులు హాజరయ్యారు.