ఊరి పరిశుభ్రత మనందరి బాధ్యత

ఊరి పరిశుభ్రత మనందరి బాధ్యత

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ తెలకపల్లి మండలం గౌరెడ్డిపల్లి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం పాలెం విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలోని పిల్లల ప్లాస్టిక్ వినియోగం ద్వారా కలిగి నష్టాలను మరియు తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త గురించి అవగాహన కల్పించారు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు విద్యార్థినిలు తేజస్వి లహరి చందన నికిత విమల తదితరులు పాల్గొన్నారు.