నాగర్ కర్నూల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

నాగర్ కర్నూల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

ముద్ర  ప్రతినిధి నాగర్ కర్నూల్:  నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రివర్యులు శ్రీ నాగం జనార్దన్ రెడ్డి తో కలిసి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట్ రెడ్డి కి సమర్పించిన ఎమ్మెల్యే మర్రి  జనార్దన్ రెడ్డి.