హోం గార్డు రవీందర్  త్వరగా కోలుకోవాలని హోంగార్డుల పూజలు

హోం గార్డు రవీందర్  త్వరగా కోలుకోవాలని హోంగార్డుల పూజలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్ : వేతనాలు సకాలంలో రావడం లేదని ఆవేదనతో ఆత్మహత్యా ప్రయత్నం చేసిన హోం గార్డు రవీందర్ కోలుకోవాలని నిర్మల్ హోమ్ గార్డులు ప్రత్యేక పూజలు చేశారు. 55శాతం గాయాలతో విషమ పరిస్థితిలో ఉన్న రవీందర్ త్వరగా కోలుకోవాలని స్థానిక దుర్గామాత ఆలయంలో పూజలు చేశారు.