ఎవడ్రా వీడు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు... స్కూటీని మందు షాపుగా మార్చిన వృద్ధుడు

ఎవడ్రా వీడు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు...  స్కూటీని మందు షాపుగా మార్చిన వృద్ధుడు
  • ముసలోడు మామూలోడు కాదు.. పుష్ప 2 సినిమాను ముందే చూపించాడు.
  • ఎన్టీఆర్ - నందిగామలో వృద్ధుడు గోపయ్య కోదాడ నుండి నందిగామకు స్కూటీలో మద్యం తరలించాడు.
  • స్కూటీని మందు షాపుగా మార్చి తెలంగాణ నుండి ఆంధ్రాకు స్కూటీలో గుట్టు చప్పుడు కాకుండా మద్యం తరలింపు.
  • నందిగామ పట్టణ శివారులో పట్టుకున్న పోలీసులు.. స్కూటీ నుండి 100 క్వార్టర్ల తెలంగాణ మందు సీసాలు స్వాధీనం.