తూప్రాన్ లో కూలిన ట్రైని విమానం 

తూప్రాన్ లో కూలిన ట్రైని విమానం 

తుప్రాన్, ముద్ర:శిక్షణ విమానం నేల కూలిన ఘటన తూప్రాన్ మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం  ప్రకారం దుండిగల్ ఎయిర్ పోర్టు నుండి శిక్షణ విమానం ప్రయాణంలో భాగంగా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని రావేల్లి గ్రామ శివారులో సాంకేతిక లోపంతో ప్రమాదవశాత్తు నెలకూలింది. ఎయిర్ క్రాఫ్ట్ నేల కూలడంతో పూర్తిగా దగ్ధం అయింది. ఎంత మంది ఉన్నారనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.