యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు సస్పెండ్

యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు సస్పెండ్

ముద్ర ప్రతినిధి భువనగిరి :యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ రెవెన్యూ కలెక్టర్ భాస్కరరావును సస్పెండ్ చేస్తూ   సిఈసి ఉత్తరువు జారీ చేసింది. లోకసభ నియోజకవర్గాలలో మూడేళ్లు పని చేసిన వారి వివరాలను తప్పుడు సమాచారం ఇవ్వడంతో వేటు వేసిన్నట్లు సిఈసి పేర్కొంది.