చెన్నయ్​లో సినీ హీరో విక్రమ్​కు ప్రమాదం

చెన్నయ్​లో సినీ హీరో విక్రమ్​కు ప్రమాదం

చెన్నయ్​లో సినీ హీరో విక్రమ్​కు ప్రమాదం సంభవించింది. తంగలాన్​ షూటింగ్​లో ప్రమాదం  జరిగింది. విక్రమ్​కు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఆయన పక్కటెముక విరిగిపోయింది. ఆపరేషన్​చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్లు చెప్పారు.