సీబీఐ కోర్టుకు వివేకా హత్య కేసు నిందితులు

సీబీఐ కోర్టుకు వివేకా హత్య కేసు నిందితులు

సీబీఐ కోర్టుకు వివేకా హత్య కేసు నిందితులు హాజరయ్యారు.    నలుగురు నిందితులను కోర్టుకు హాజరుపర్చిన పోలీసులు. సీబీఐ కోర్టుకు హాజరైన ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి. సునీల్​యాదవ్​, ఉమాశంకర్​ రెడ్డి, శివశంకర్​ రెడ్డి కోర్టులో హాజరు. తదుపరి విచారణ జూన్​ 8కి వాయిదా పడింది.