డ్రగ్​ ముఠా అరెస్టు

డ్రగ్​ ముఠా అరెస్టు

హైదరాబాద్​లో డ్రగ్​ ముఠాను పోలీసులు  అరెస్టు చేశారు.  హెరాయిన్​ విక్రయిస్తున్న పెడ్లర్​తోపాటు ఇద్దరు కస్టమర్లను ఎస్​ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి భారీగా హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురినీ మీర్​పేట పోలీసు స్టేషన్​లో అప్పగించారు.