23న ఉదయం 11 గంటలకు విచారణకు రండి

23న ఉదయం 11 గంటలకు విచారణకు రండి

ఈ నెల 23న ఉదయం 11 గంటలకు సిట్​ ఎదుట హాజరు కావాలని టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డికి నోటీసులు. రేవంత్​ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో జూబ్లీ హిల్స్​లోని ఆయన ఇంటికి నోటీసులు అంటించిన సిట్​.