మీనాక్షి మిరిమిట్లు

మీనాక్షి మిరిమిట్లు

‘మీనాక్షి.. మిర్చిలాంటి కలర్‌ డ్రస్‌ వేసి కళ్లు మిరిమిట్లు గొలుపుతున్నాయి. మీనాక్షి.. ‘ఏదేదో అవుతోందే మ‌న‌సా నిను చూసి..యాక్షన్ లోకి దూకానే గీత‌ల్ని చెరిపేసి' అంటూ సాగే పాట పాడుకోవాల్సిందే ఈ మిరుమిట్లు గొలిపే మీనాక్షిని చూసి. అమ్మడు ఎరుపు వ‌ర్ణంలో ధ‌గ ధ‌గ‌లాడిపోతుంది. ఓవైపు క్లీవేజ్ అందాలు.. మ‌రోవైపు పెదాల‌పై అంద‌మైన చిరున‌వ్వు.. చార‌డేసి క‌ళ్లు... చంద్రబింబం లాంటి ఆ అందాన్ని చూస్తే మ‌తిపోవాల్సిందే.  అమ్మడు కాస్త బొద్దుగానూ మారింది. ఆ బొద్దుత‌నం మ‌రింత బ్యూటీని ఎలివేట్ చేస్తుంది. అమ్మడి ఖాతాదారుల‌కు ప‌ర్పెక్ట్ పిక్ ఇది. ఈ స్నాప్ చూసిన త‌ర్వాత ఎవ‌రైనా! మీనాక్షి అందానికి లాక్ అవ్వాల్సిందే. ఆల్ట్రామోడ్రన్ గాళ్ల్ గా అమ్మడు చాలాసార్లు ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేసింది. కానీ ఎరుపు వ‌ర్ణం మీనాక్షిని మ‌రింత సౌంద‌ర్యవంతంగా తీర్చిదిద్దింది. అమ్మడికి ల‌వ్ ప్రపోజ‌ల్స్ మాములుగా వెళ్లలేదు. 'గుంటూరు కారం' త‌రువాత ఆ ఫాలోయింగ్ రెట్టింపు అవ్వడం ఖాయం.