అన్ని రకాల అనుమతులతో వెంచర్  ప్రారంభం 

అన్ని రకాల అనుమతులతో వెంచర్  ప్రారంభం 

గుండాల మార్చ్ 11 (ముద్ర న్యూస్): మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయం పక్కన అన్ని రకాల అనుమతులతో,ఆవుల రామచంద్రయ్య కాలనీ వెంచర్ ను నిర్వాహకుడు ఆవుల వెంకటేష్ ప్రారంభించి మాట్లాడుతూ.ఇటీవల మండల కేంద్రం అన్ని రకాల అభివృద్ధి  చెందుతుందని అందులో భాగంగా డిటిసిపి ప్రభుత్వం  అనుమతులతో 33 ఫీట్ల రోడ్ల వెడల్పు అండర్ గ్రౌండ్ డేనేజీ కరెంటు నీళ్లు అన్ని వసతుల వెంచర్ ఏర్పాటు చేశామని పచ్చని చెట్లు ఆటస్థలం అన్ని రకాల ఏర్పాట్లతో విశాలమైన ప్లాట్లు 200 నుంచి 350 గజాల వరకు ప్లాట్లు విక్రమ్ సిద్ధంగా ఉన్నాయని అవసరం ఉన్నవారు ఈ వెంచర్ పరిశీలించి ప్లాట్లు ఖరీదు చేసుకోవచ్చని తెలిపారు,ఇందులో భాగంగా వెంచర్ కి సంబంధించిన  కరపత్రాలు బ్రోచర్ ను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎం డి ఖలీల్ చిందం ప్రకాష్ కొల్ల వజ్జుల శ్రీనివాస్ శర్మ ఆవుల ఉపేందర్ ఆవుల ఆవు నరసయ్య ఆవుల సురేందర్ ఆవుల నరేందర్ తదితరులు పాల్గొన్నారు