శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్

శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్

ఇంట్లో పడుకుని ఉన్నభార్యాభర్తలు,ముగ్గురు పిల్లలకు గాయాలు ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు. ఇంట్లో పడుకొని ఉన్నసమయంలో ఈ దుర్ఘటన జరగడంతో చుట్టుపక్కల వారు అంతా భయభ్రాంతులకు గురయ్యారు. సిలిండర్ పేలుడు దాటికి ఇంటి పైకప్పు రేకులు పూర్తిగా ధ్వంసం.