టిడ్కో ఇళ్ల వివరాలు రేపటిలోగా ఇవ్వాలి: ఏపీ హైకోర్టు 

టిడ్కో ఇళ్ల వివరాలు రేపటిలోగా ఇవ్వాలి: ఏపీ హైకోర్టు 

అమరావతిలో ఆర్​ 5 జోన్​పై విచారణ రేపటికి వాయిదా పడింది. రాజధానిలో నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్ల వివరాలు రేపటిలోగా ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాదికి ఏపీ హైకోర్టు ఆదేశం ఇచ్చింది.