సదర్మాట్ కు పోటేత్తిన వరద

సదర్మాట్ కు పోటేత్తిన వరద

ఖానాపూర్, ముద్ర 21 :  ఖానాపూర్ మండలంలోని మేడంపెల్లి సమీపంలో గల సదర్మాట్ అనకట్టకు వరద నీస్రు పోటేత్తిoది. గోదావరి నది ఆనకట్ట అడ్డు గోడ ఒక ఫిట్ ఎత్తు మీద నుండి ప్రవహిస్తుంది. ఆనకట్ట లో ఎనిమిదిన్నర అడుగుల మేరకు నీరు చేరింది. గోదావరి లోకి 5129 క్యూసెక్కుల నీరు వెళుతున్నట్లు జేఈ ఉదయకుమార్ తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.