ముర్రు పాలు బిడ్డకు ఆరోగ్యకరం

ముర్రు పాలు బిడ్డకు ఆరోగ్యకరం

ఖానాపూర్, ముద్ర : ఖానాపూర్ మండలంలోని దిలావర్పూర్, గోసంపల్లె అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఐసీడీఎస్ సూపర్వైజర్  శ్రీలత మాట్లాడుతూ, ముర్రు పాలు ఆరోగ్యకరమణి, ఆరు నెలలు ఖచ్చితంగా తల్లి పాలు పట్టాలని చెప్పారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు లక్ష్మి, శ్రీలత, కవిత, సాధన, ఏఎన్ఎం లు స్వాతి, గంగామణి, గర్భిణీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.