గండ్ర హౌస్ అరెస్ట్ 

గండ్ర హౌస్ అరెస్ట్ 

ముద్ర ప్రతినిధి. వరంగల్: హన్మకొండలో గండ్ర సత్యనారాయణ రావు హౌస్ అరెస్ట్..
- తన ఇంటికి భారీగా చేరుకుంటున్న పోలీసులు..
- ఎమ్మెల్యే గండ్ర అవినీతి, అక్రమాలపై ఆధారాలతో సహా రెడీగా ఉన్నా గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భూకబ్జాలు అవినీతి, అక్రమాలను నిరూపించడానికి ఆధారాలతో సహా రెడీగా హన్మకొండ లోని నక్కలగుట్టలో తన నివాసంలో భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ కు బయలుదేరడానికి రెడీగా ఉన్నారు. అయితే, తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.