గండ్ర  వెంకటరమణారెడ్డిని   భారీ మెజార్టీతో గెలిపించాలి

గండ్ర  వెంకటరమణారెడ్డిని   భారీ మెజార్టీతో గెలిపించాలి

ముద్ర,శాయంపేట : మండల కేంద్రంలోని వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని దళిత కాలనీలో  ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించిన  బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు. ఈ ప్రచారంలో బిఆర్ఎస్ సర్కారు పథకాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు అందాలంటే కారు గుర్తుకి ఓటువేసి గెలిపించాలని ప్రజలని కోరారు. ఈ ప్రచారంలో మాజీ సర్పంచ్ వలుపదాసు చంద్రమౌళి, ఉప సర్పంచ్ దైనoపల్లి సుమన్,  పిఏసిఎస్ చైర్మన్ కుసుమ శరత్,ఏఎంసి వైస్ చైర్మన్ మారేపల్లి నందం,మాజీ ఎంపిటిసి చింతల భాస్కర్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గణేష్, మోహన్, దైనoపల్లి సుమన్, శంకర చారి, గిద్దెమూరి సురేష్, పాపయ్య, కూతాటి రమేష్, చిరంజీవి,మారేపల్లి సుధాకర్, పైడి, రాజు, శోభన్, పాల్గొన్నారు