జిల్లాలో భారీగా మాదకద్రవ్యాలు పట్టివేత

జిల్లాలో భారీగా మాదకద్రవ్యాలు పట్టివేత

ముద్ర ప్రతినిధి నాగర్‌ కర్నూల్‌ జిల్లా: జిల్లాలో భారీగా మాదకద్రవ్యాలు పట్టివేత పక్కా సమాచారంతో బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ శివారులో తయారీ కేంద్రంపై డీఆర్‌ఐ అధికారులు దాడులు మారుమూల ప్రాంతంలోని కోళ్లఫాంలో మాదద్రవ్యాలు తయారు చేస్తున్నట్లు పక్కా సమాచారం రూ. 3.14 కోట్లు విలువైన 31.42 కిలోల అల్ఫ్రాజోలమ్‌ను స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ అధికారులు.

అక్రమంగా మాదకద్రవ్యాలను తయారు చేస్తున్న మెషనరీని సీజ్‌ చేసిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ అధికారులు అక్రమంగా అల్ఫ్రాజోలమ్‌ను తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన డీఆర్‌ఐ అధికారులు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించిన డీఆర్‌ఐ అధికారులు.