మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల పిటిషన్ పై హైకోర్టు విచారణ

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల పిటిషన్ పై హైకోర్టు విచారణ

బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ హైకోర్టు : మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ. తెలంగాణ హైకోర్టు కి హాజరు అయ్యిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. అడ్వకేట్ కమిషన్ ముందు హాజరైన శ్రీనివాస్ గౌడ్.