ఏపీలో సీనియర్​ ఐఏఎస్​, ఐపీఎస్​ లకు జైలు శిక్ష , జరిమానా 

ఏపీలో సీనియర్​ ఐఏఎస్​, ఐపీఎస్​ లకు జైలు శిక్ష , జరిమానా 

ఏపీలో సీనియర్​ ఐఏఎస్​, ఐపీఎస్​ లకు  హై కోర్టు  జైలు శిక్ష , జరిమానా విధించింది. సస్పెండ్​ చేసింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు డివిజనల్​ బెంచ్. ఇటీవల కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్​ ఎంటీ కృష్ణబాబు, ఐపీఎస్​ అధికారి ద్వారకా తిరుమలరావుకు సింగిల్​ జడ్జి జైలు శిక్ష విధించారు. నెల రోజుల జైలు శిక్ష, రూ. 10 వేలు ఫైన్​ విధించారు.  సింగిల్​జడ్జి ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం డివిజన్​ బెంచ్​కు వెళ్ళింది. తదుపరి విచారణ జూన్​ 16 కు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.