మీర్ పేట్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర

మీర్ పేట్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర

మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  పాదయాత్ర ప్రారంభించారు ఆయనతోపాటు ప్రజా యుద్ధనౌక గద్దర్. రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి, బడంగ్ పేట్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి కలిసి పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు